భారతదేశం, మార్చి 23 -- తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు... Read More
భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల భవితవ్యం తేల్చే జవాబుపత్రాల మూల్యాంకనం.. ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వాల్యుయేషన్ కోసం ఇంటర్ బోర్డు అధికారులు ... Read More
భారతదేశం, మార్చి 22 -- గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో.. పోసాని కృష్ణమురళిని అధికారులు విడుదల చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు సహా కేసులో.. ఆయన నింద... Read More
భారతదేశం, మార్చి 22 -- వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు.. ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. "హత్య" సినిమాలో తనతోపాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని.. సునీల్ ఫిర్యాదు చేశారు. ఏ1... Read More
భారతదేశం, మార్చి 22 -- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ జరిగింది. డబుల్ డెక్కర్ బస్ చక్రాల కింద ద్విచక్ర వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి ... Read More
భారతదేశం, మార్చి 22 -- కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు.. మెజార్టీ నియంతృత్వం, మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసు.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క... Read More
భారతదేశం, మార్చి 22 -- నియోజకవర్గాల పునర్విభజనపై అందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు.. పునర్విభజనపై అభిప్రాయాలను పంచుకోవాలి అని రేవంత్ రెడ్డి... Read More
భారతదేశం, మార్చి 22 -- జనాభా నియంత్రణపై కేంద్ర నిబంధనలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా పాటించాయని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కారణం దక్షిణాది రాష్ట్రాలన... Read More
భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఫామ్‌లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా... Read More
భారతదేశం, మార్చి 21 -- ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్ అడవులు ఇన్నాళ్లు మావోయిస్టులకు కీలక స్థావరాలుగా ఉన్నాయి. కానీ అక్కడికి కూడా భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను... Read More